Gboard - Google కీబోర్డ్

18.9మి రివ్యూలు
కంటెంట్ రేటింగ్
3 ఏళ్లకు మించి వయసున్న వారికి తగినది
10బి+
డౌన్‌లోడ్‌లు
కంటెంట్ రేటింగ్
3 ఏళ్లకు మించి వయసున్న వారికి తగినది
మరింత తెలుసుకోండి
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం

ఈ యాప్ గురించి పరిచయం

Google కీబోర్డ్‌లో మీరు మెచ్చే అన్ని అంశాలను Gboard కలిగి ఉంది—వేగం, విశ్వసనీయత, పదం పూర్తయ్యేదాకా వేలిని తీసివేయకుండా టైప్ చేయడం, వాయిస్ టైపింగ్, చేతివ్రాత, మరిన్ని అంశాలు ఉన్నాయి

పదం పూర్తయ్యేదాకా వేలిని తీసివేయకుండా టైప్ చేయడం — మీ వేలిని అక్షరం నుండి అక్షరానికి స్లైడ్ చేయడం ద్వారా వేగంగా టైప్ చేయడం

వాయిస్ టైపింగ్ — ప్రయాణంలో సులభంగా టెక్స్ట్‌ను డిక్టేట్ చేయడం

చేతివ్రాత* — కర్సివ్, ప్రింటెడ్ అక్షరాలలో రాయడం

ఎమోజి సెర్చ్* — ఎమోజిని వేగంగా కనుగొనడం

GIFలు* — ఖచ్చితమైన ప్రతిస్పందన కోసం GIFలను సెర్చ్ చేసి, షేర్ చేయడం.

బహుభాషా టైపింగ్ — భాషల మధ్య మాన్యువల్‌గా మారాల్సిన అవసరం ఇకపై ఉండదు. మీరు ఎనేబుల్ చేసిన భాషలలో దేనిలో అయినా Gboard ఆటోమేటిక్‌గా సరి చేసి, సూచనలు అందించగలదు.

Google Translate — కీబోర్డ్‌లో మీరు టైప్ చేసే దాని ప్రకారం అనువాదం చేస్తుంది

*Android Go పరికరాలలో సపోర్ట్ చేయదు
వీటితో సహా, వందల కొద్దీ భాషలను కలిగి ఉంటుంది:
ఆఫ్రికాన్స్, అమ్హారిక్, అరబిక్, అస్సామీ, అజర్‌బైజానీ, బవేరియన్, బెంగాలీ, భోజ్‌పురి, బర్మీస్, సెబువానో, ఛత్తీస్‌గఢీ, చైనీస్ (మాండరిన్, కాంటోనీస్, ఇతర భాషలు), చిట్టగోనియన్, చెక్, డెక్కన్, డచ్, ఇంగ్లీష్, ఫిలిప్పినో, ఫ్రెంచ్, జర్మన్, గ్రీక్, గుజరాతీ, హౌసా, హిందీ, ఇగ్బో, ఇండోనేషియన్, ఇటాలియన్, జపనీస్, జవనీస్, కన్నడ, ఖ్మేర్, కొరియన్, కుర్దిష్, మగహి, మైథిలి, మలయ్, మలయాళం, మరాఠీ, నేపాలీ, ఉత్తర సోతో, ఒడియా, పాష్టో, పార్సీ, పోలిష్, పోర్చుగీస్, పంజాబీ, రొమేనియన్, రష్యన్, సరైకి, సింధి, సింహళ, సోమాలి, దక్షిణ సోతో, స్పానిష్, సుండనీస్, స్వాహిలి, తమిళం, తెలుగు, థాయ్, స్వానా, టర్కిష్, ఉక్రేనియన్, ఉర్దూ, ఉజ్బెక్, వియత్నమీస్, షోసా, యోరుబా, జులు, ఇంకా మరిన్ని భాషలు! సపోర్ట్ చేసే భాషల పూర్తి లిస్ట్ కోసం Visit https://goo.gl/fMQ85Uను సందర్శించండి

నిపుణుల చిట్కాలు:
• సంజ్ఞ కర్సర్ కంట్రోల్: కర్సర్‌ను కదపడానికి స్పేస్ బార్ మీదుగా మీ వేలిని స్లైడ్ చేయండి
• సంజ్ఞ తొలగింపు: పలు పదాలను త్వరగా తొలగించడానికి 'డిలీట్ కీ' నుండి ఎడమ వైపునకు స్లైడ్ చేయండి
• ఎల్లప్పుడూ సంఖ్య వరుసను అందుబాటులో ఉండేలా చేయండి (సెట్టింగ్‌లు → ప్రాధాన్యతలు → సంఖ్య వరుస ఆప్షన్‌ను ఎనేబుల్ చేయండి)
• సంకేతాల సూచనలు: ఎక్కువసేపు నొక్కి, ఉంచడం ద్వారా సంకేతాలను యాక్సెస్ చేయడానికి మీ 'కీ'లపై త్వరిత సూచనలను చూపించండి (సెట్టింగ్‌లు → ప్రాధాన్యతలు → సంకేతాల కోసం ఎక్కువసేపు నొక్కి ఉంచండి ఆప్షన్‌ను ఎనేబుల్ చేయండి)
• వన్-హ్యాండెడ్ మోడ్: పెద్ద స్క్రీన్ ఉన్న ఫోన్‌లలో, కీబోర్డ్‌ను స్క్రీన్ ఎడమ వైపునకు లేదా కుడి వైపునకు పిన్ చేయండి
• రూపాలు: కీ అంచులతో లేదా అంచులు లేకుండా మీ స్వంత రూపాన్ని ఎంచుకోండి
ఎమోజీలు, GIFలు, మరిన్నింటి కోసం వేగవంతమైన, స్మార్ట్ టైపింగ్
అప్‌డేట్ అయినది
26 సెప్టెం, 2026

డేటా భద్రత

భద్రత అన్నది, డెవలపర్‌లు మీ డేటాను ఎలా కలెక్ట్ చేస్తారు, ఎలా షేర్ చేస్తారు అన్న అంశాలను అర్థం చేసుకోవడంతో ప్రారంభమవుతుంది. డేటా గోప్యత, సెక్యూరిటీ ప్రాక్టీసులు, మీ వినియోగాన్ని, ప్రాంతాన్ని, వయస్సును బట్టి మారే అవకాశం ఉంది. డెవలపర్ ఈ సమాచారాన్ని ప్రొవైడ్ చేశారు. కాలక్రమేణా ఇది అప్‌డేట్ అయ్యే అవకాశం ఉంది.
  • థర్డ్-పార్టీలతో ఎలాంటి డేటా షేర్ చేయబడలేదు
    డెవలపర్‌లు షేరింగ్‌ను ఎలా ప్రకటిస్తారు అనేదాని గురించి మరింత తెలుసుకోండి
  • ఈ యాప్ ఈ డేటా రకాలను సేకరించవచ్చు
    ఆడియో, యాప్ యాక్టివిటీ, 2 మంది ఇతరులు
  • డేటా బదిలీ అవుతున్నప్పుడు ఎన్‌క్రిప్ట్ అవుతుంది
  • డేటాను తొలగించడం సాధ్యం కాదు

రేటింగ్‌లు మరియు రివ్యూలు

18.4మి రివ్యూలు
Thodime Malla Reddy
19 సెప్టెంబర్, 2026
I could not get proper support. I need more help.
ఇది మీకు ఉపయోగపడిందా?
Vara Prasad
7 సెప్టెంబర్, 2026
good..
1 వ్యక్తి ఈ రివ్యూ సహాయకరంగా ఉందని గుర్తించారు
ఇది మీకు ఉపయోగపడిందా?
Naresh Gurrala
20 సెప్టెంబర్, 2026
గుడ్
ఇది మీకు ఉపయోగపడిందా?

కొత్తగా ఏమి ఉన్నాయి

• Gboardలో కస్టమ్ స్టిక్కర్‌లను క్విక్‌గా క్రియేట్ చేసి, షేర్ చేయండి. ఈ ఫీచర్‌ను Pixel స్టూడియో అందించింది, ఇది ఎంపిక చేసిన దేశాల్లో ఇంగ్లీష్, జపనీస్, ఇంకా జర్మన్ భాషల్లో Pixel 9+ డివైజ్‌లలో అందుబాటులో ఉంది.
• రాబోయే మెరుగుదలల మీద ఫీడ్‌బ్యాక్ అందించడానికి బీటా వెర్షన్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి https://goo.gl/8Ksj7x
కంటెంట్ రేటింగ్
3 ఏళ్లకు మించి వయసున్న వారికి తగినది
మరింత తెలుసుకోండి

యాప్‌ సపోర్ట్

డెవలపర్ గురించిన సమాచారం
Google LLC
support@google.com
1600 Amphitheatre Pkwy Mountain View, CA 94043 United States
+1 650-253-0000

Google LLC ద్వారా మరిన్ని

ఇటువంటి యాప్‌లు